వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మిగనూరు మున్సిపల్ ఛైర్మన్ పదవికి వైసీపీ తరఫున డాక్టర్ కె.ఎస్. రఘును పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్లు కార్యాలయం ప్రకటించింది. దీంతో ఆయన రెండోసారి ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు.
2021 మున్సిపల్ ఎన్నికల్లో రఘు 26వ వార్డు నుంచి గెలిచి ఛైర్మన్గా పనిచేశారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Comments
Loading comments...

