Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 11:35 AM కడపGeneral
ఎమ్మెల్యే  హౌస్ అరెస్ట్ - Udayam
మైదుకూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...