Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 12:26 PM సూర్యాపేటGeneral
ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన - Udayam
నడిగూడెం మండలం కేశవాపురంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన సదస్సు నిర్వహించారు. మండల అధ్యక్షుడు గుండు మహేందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు పగిళ్ల ఉపేందర్ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. సర్పంచ్ గోసుల రాజేష్, ఉపసర్పంచ్ పుల్లయ్య పాల్గొన్నారు. అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు.

Comments

G
Loading comments...