Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినోతో తగ్గిన సీతాఫలాల దిగుబడి

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 3:42 PM జనగామ General
ఎల్‌నినోతో తగ్గిన సీతాఫలాల దిగుబడి - Udayam
జనగామ మండలంలోని పలు గ్రామాల్లో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులతో సీతాఫలాల దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో మార్కెట్‌లో డిమాండ్ పెరిగి ధరలు అధికమయ్యాయి. గతంలో జనగామలో ప్రత్యేక మార్కెట్ ద్వారా సీతాఫలాలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో మార్కెట్‌కు పండ్ల రాక గణనీయంగా తగ్గింది.

Comments

G
Loading comments...