Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినోపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 12:44 PM వరంగల్General
ఎల్‌నినోపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు - Udayam
ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే సవాళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో వర్ధన్నపేట తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టారు. రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, ప్రజలు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని కళాకారులు సూచించారు.

Comments

G
Loading comments...