వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం, కరువు సవాళ్లపై చర్చించేందుకు ఈనెల 28న సచివాలయంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగే ఈ భేటీకి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించారు.
ఎల్‌నినోను కోవిడ్ తరహా ప్రకృతి విపత్తుగా భావించి అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Comments
Loading comments...

