Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లమ్మ జాలులో ఘనంగా అమ్మవారి నిమజ్జనం

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:49 AM సిద్దిపేటGeneral
ఎల్లమ్మ జాలులో ఘనంగా అమ్మవారి నిమజ్జనం - Udayam
చిన్నకోడూరు మండలం ఎల్లమ్మ జాలులో నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు, పెద్దలు, యువజన విభాగం, హిందూ వాహిని యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఆటపాటలు, కోలాటం, భజనలతో నిమజ్జనం భక్తిశ్రద్ధల మధ్య సాగింది. పలువురు ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Comments

G
Loading comments...