వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నకోడూరు మండలం ఎల్లమ్మ జాల గ్రామంలో శ్రీ దుర్గా భవాని యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి అభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ వైష్ణవ శ్రీ సుదర్శన్ పంతులు హాజరయ్యారు.
గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని యూత్ సభ్యులు ప్రార్థించారు.
Comments
Loading comments...

