వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత బోనాల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలు ఎత్తుకొని ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు.
భక్తులు మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యూత్ సభ్యులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంతో ఉత్సవాలు ఉత్సాహంగా సాగాయి.
Comments
Loading comments...

