వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్గా బి.వెంకటేశం నియమితులయ్యారు. ఇప్పటివరకు అక్కడ విధులు నిర్వహించిన సీఐ వినోద్‌ను గోపాలపురం ట్రాఫిక్ ఎస్‌హెచ్‌వోగా బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం సీపీ కార్యాలయానికి అటాచ్గా ఉన్న వెంకటేశం త్వరలో ఎల్బీనగర్ ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Comments
Loading comments...

