వార్తలకు తిరిగి వెళ్లండి

మహీంద్రా కంపెనీ 'ఎక్స్యూవీ 3ఎక్స్ఓ జెడ్ఎన్జీ' సీఎన్జీ వెర్షన్ను రూ.9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది. బుకింగ్లు, డెలివరీలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ కారు 1.2 లీటర్ టర్బో ఇంజిన్తో కిలో సీఎన్జీకి 24.7 కి.మీ. మైలేజీని ఇస్తుందని సంస్థ తెలిపింది. ఇది టాటా నెక్సాన్, మారుతీ బ్రెజా సీఎన్జీ మోడళ్లతో పోటీ పడనుంది.
Comments
Loading comments...

