వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ ఎక్స్‌లో ఖాతా ప్రారంభించి, తొలి పోస్టులో రాజీవ్ గాంధీతో ప్రేమ జ్ఞాపకాలను పంచుకున్నారు. నవంబర్ 10న విడుదల కానున్న తన పుస్తకం ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పరిచయ వీడియోను పోస్టు చేశారు.
ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఓ గ్రీకు రెస్టారెంట్‌లో రాజీవ్‌ను తొలిసారి కలిసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

