Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారంలో 25 ఏళ్లుగా నీరందిస్తున్న బావులు

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 11:44 AM ములుగు General
ఏటూరునాగారంలో 25 ఏళ్లుగా నీరందిస్తున్న బావులు - Udayam
ఎండలు, నీటి ఎద్దడి ఆందోళన కలిగిస్తున్న వేళ ఏటూరునాగారం మండలం కొండాయి, కొత్తూరు గ్రామాల్లో తాగునీటి సమస్య లేదని స్థానికులు చెబుతున్నారు. సుమారు 25 ఏళ్ల క్రితం తవ్విన రెండు బావులు ఇప్పటికీ గ్రామస్థులకు నీరందిస్తున్నాయి. ఒక్కో బావికి 10 నుంచి 15 మోటార్లు ఏర్పాటు చేసుకుని తాగునీటితో పాటు ఇతర అవసరాలకు నీటిని వినియోగిస్తున్నామని, ఏడాది పొడవునా నీటి కొరత ఉండదని గ్రామస్థులు తెలిపారు.

Comments

G
Loading comments...