Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు 3 రోజులే గడువు

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 3:35 PM అమరావతిGeneral
ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు 3 రోజులే గడువు - Udayam
ఏపీపీఎస్సీ విడుదల చేసిన నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు గడువు అక్టోబర్‌ 27తో ముగియనుంది. గ్రూప్‌-1లో 166, హార్టికల్చర్‌ ఆఫీసర్‌ 38, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ 8, అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ 40 పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Comments

G
Loading comments...