Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలోనూ అలయ్‌-బలయ్‌ నిర్వహించాలి: వీహెచ్

Follow Udayam on Google
Harika Oct 22, 2026 4:51 PM హైదరాబాద్General
ఏపీలోనూ అలయ్‌-బలయ్‌ నిర్వహించాలి: వీహెచ్ - Udayam
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన ‘అలయ్‌-బలయ్‌’ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సందడి చేశారు. తెలంగాణ సంస్కృతిని ఆంధ్రప్రదేశ్‌కూ తీసుకెళ్లాలని దత్తన్నను కోరారు. కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలులోనూ అలయ్‌-బలయ్‌ నిర్వహించాలని వీహెచ్ సరదాగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో విభేదాలున్నా మళ్లీ కలిసిపోతారని, ఏపీలో మాత్రం గొడవల తర్వాత కలవడం కష్టమని అన్నారు.

Comments

G
Loading comments...