వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలోని పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణపై కూటమి సమన్వయ కమిటీలు దృష్టి సారించాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పోటీ తగ్గించి అధికారిక అభ్యర్థులకు మద్దతు లభించేలా నాయకులు ప్రయత్నిస్తున్నారు.
రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉంది. అసంతృప్తులను బుజ్జగించి బి-ఫామ్ పొందిన అభ్యర్థులకే గుర్తింపు దక్కేలా కూటమి నేతలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
Comments
Loading comments...

