Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 3:12 PM అమరావతిGeneral
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం శనివారం రాత్రిలోపు వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో ఈ నెల 27, 28న రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...