Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో కాల్పులతో ఉద్రిక్తత

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 2:16 PM కడపGeneral
ఏపీలో కాల్పులతో ఉద్రిక్తత - Udayam
కడప జిల్లా నందలూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని కాల్పుల ఘటన కలకలం రేపింది. జగన్మోహన్‌రాజు, మేడ విజయశేఖర్ వర్గీయుల మధ్య జరిగిన గొడవలో గుర్తుతెలియని వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో రెండు కార్లు, ఓ బైక్ దగ్ధమయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...