వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీ ఇంటర్ బోర్డు 2027 పబ్లిక్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల చేసింది. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 16 వరకు జరుగుతాయి.
పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటాయి. జనరల్ కోర్సుల ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1-10, ఒకేషనల్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1-15 వరకు జరుగుతాయి. సెలవులను బట్టి తుది షెడ్యూల్‌లో మార్పులు ఉండొచ్చు.
Comments
Loading comments...

