వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల గడువు పొడిగింపుపై ఎస్ఈసీ కసరత్తు చేస్తోంది. సమస్యాత్మక ప్రాంతాలు, ఏకగ్రీవ వార్డుల్లో మరో 48 గంటల సమయం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీల నుంచి నివేదికలు తెప్పించుకుంది.
నామినేషన్ల అడ్డంకులు, దాడులపై ఆధారాలను పరిశీలిస్తోంది. అవసరమైతే నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ తేదీలతో పాటు పోలింగ్ షెడ్యూల్‌లోనూ మార్పులు చేసే అవకాశం ఉంది.
Comments
Loading comments...

