Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీకి వాయుగుండం ముప్పు.. ఆరు జిల్లాలకు అలర్ట్‌

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 9:01 PM విశాఖపట్నంGeneral
ఏపీకి వాయుగుండం ముప్పు.. ఆరు జిల్లాలకు అలర్ట్‌ - Udayam
వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ప్రకాశం, నెల్లూరు, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.

Comments

G
Loading comments...