Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీకి అర్నాబ్ తుపాను ముప్పు

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 7:36 AM అమరావతిGeneral
ఏపీకి అర్నాబ్ తుపాను ముప్పు - Udayam
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం అర్నాబ్ తుపానుగా బలపడనుండటంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ నెల 27, 28 తేదీల్లో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు, గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. 28న 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

Comments

G
Loading comments...