వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లోని జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు మూడు రోజులకు కూడా సరిపోని పరిస్థితి నెలకొంది. వీటీపీఎస్, ఆర్టీపీపీలో 2.5 రోజులకు, కృష్ణపట్నంలో 1.3 రోజులకు సరిపడా నిల్వలే ఉన్నాయి. దీంతో మూడు కేంద్రాలూ క్రిటికల్ కేటగిరీలోకి చేరాయి.
విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటం, ఎల్‌నినో ప్రభావంతో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉండటంతో జెన్‌కో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది.
Comments
Loading comments...

