వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 119 సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు అక్టోబర్ 26తో ముగియనుంది. న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులను సీబీటీ, ప్రధాన రాత పరీక్ష, మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520 వరకు వేతనం లభిస్తుంది.
Comments
Loading comments...

