వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 19 పురపాలికలు మినహా మిగిలిన చోట్ల ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కలెక్టర్లు, పోలీసు అధికారులకు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. అభ్యర్థులకు తగిన రక్షణ కల్పిస్తూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరపాలని పోలీసులను ఆదేశించారు.
Comments
Loading comments...

