Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరులో పారామెడికల్ మెరిట్ లిస్ట్ విడుదల

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 12:08 PM ఏలూరుGeneral
ఏలూరులో పారామెడికల్ మెరిట్ లిస్ట్ విడుదల - Udayam
ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సుల మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు ప్రిన్సిపల్ పి. సావిత్రి తెలిపారు. జాబితాలను నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. మెరిట్ జాబితాలోని స్థానిక అభ్యర్థులు ఈ నెల 16న, దూర ప్రాంతాల అభ్యర్థులు 17న ఉదయం 10:30 గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు.

Comments

G
Loading comments...