Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరులో నామినేషన్లకు పటిష్ట బందోబస్తు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 3:00 PM ఏలూరుGeneral
ఏలూరులో నామినేషన్లకు పటిష్ట బందోబస్తు - Udayam
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ కార్యాలయం పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. వన్‌టౌన్ సీఐ కె. రామకృష్ణ, ఎస్సైలు సుధాకర్, రామకృష్ణ సిబ్బందితో కలిసి భద్రతను పర్యవేక్షించారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...