వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు మేయర్ పీఠం కోసం సాగుతున్న రాజకీయ పోరులో ప్రచారంలో ఉన్న ఓ ఆడియో సంభాషణ కలకలం రేపుతోంది. జనసేన, వైసీపీ నాయకుల మధ్య సంభాషణ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
జనసేన నుంచి రెడ్డప్పలనాయుడు మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. టీడీపీలో రాజీనామాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
Comments
Loading comments...

