వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేశ్వరం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. టీడీపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ అక్షితకు మద్దతుగా వార్డు సభ్యుల అభ్యర్థులు, కూటమి నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
జనసేన కూటమి నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి తదితరులు ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.
Comments
Loading comments...

