వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేశ్వరం మండలం కొత్త యర్రవరంలో శ్రీ నవదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం అగ్నిగుండం ప్రవేశం ఘనంగా జరిగింది. భవానీ భక్తులు కలశాలు ధరించి భక్తిశ్రద్ధలతో నిప్పులపై నడిచారు.
ఈ కార్యక్రమంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సుమారు వెయ్యి మంది భక్తులకు అల్పాహారం, పండ్లు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

