Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏ.కొండూరులో రెండు కార్లు ఢీ

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 2:42 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
 ఏ.కొండూరులో రెండు కార్లు ఢీ - Udayam
ఏ.కొండూరు మండలం జీళ్లకుంట స్టేజీ సమీపంలో శనివారం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...