Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఎస్ పేటలో 90.2 మి.మీ. వర్షపాతం

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 12:33 PM నెల్లూరుGeneral
ఏఎస్ పేటలో 90.2 మి.మీ. వర్షపాతం - Udayam
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఐదు రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో ఏఎస్ పేట మండలంలో అత్యధికంగా 90.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొన్ని రోజులుగా ఎండలతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు వర్షాలతో ఉపశమనం లభించింది. అయితే వర్షాల కారణంగా వాహనదారులు, స్థానికులు, దర్గాకు వచ్చే భక్తులు కొంత ఇబ్బంది పడుతున్నారు.

Comments

G
Loading comments...