వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామంలో సర్పంచి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్లపొదలను జేసీబీతో తొలగిస్తున్నారు.
మురుగు పేరుకుపోకుండా, దోమల బెడద తగ్గించేందుకు రోడ్లను శుభ్రం చేస్తున్నారు. గ్రామంలో పరిశుభ్రత పనులు సాగుతుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

