Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బార్‌క్లేస్‌లో 5 వేల ఉద్యోగాల కోత!

Follow Udayam on Google
Harika Oct 22, 2026 4:21 PM జాతీయంవాణిజ్యం
బార్‌క్లేస్‌లో 5 వేల ఉద్యోగాల కోత! - Udayam
ఏఐ వినియోగంతో ఖర్చులు తగ్గించుకునేందుకు బ్రిటన్ దిగ్గజ బ్యాంక్ బార్‌క్లేస్‌ 5 శాతం ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. సంస్థలో 93 వేల మంది పనిచేస్తుండగా, ఈ కోతలతో దాదాపు 5 వేల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. టెక్ రంగంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1.90 లక్షల మందికిపైగా ఉద్యోగులు లేఆఫ్స్‌కు గురయ్యారు.

Comments

G
Loading comments...