వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో ‘చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్ సమ్మేళన్’ను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐ ఆధారిత 3డీ హోలోగ్రామ్‌లో కనిపించిన స్వామి చిన్మయానందతో మాట్లాడారు.
మోదీకి ప్రసాదంగా శ్రీఖండ్ అందించాలని భక్తులకు చెప్పానని స్వామి అనగా, తన నవరాత్రి ఉపవాసాలు ముగిశాయని, ప్రసాదాన్ని స్వీకరిస్తానని ప్రధాని నవ్వుతూ చెప్పారు.
Comments
Loading comments...

