Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ ఏజెంట్లతో డేటాకు ముప్పు

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 7:23 AM హైదరాబాద్General
ఏఐ ఏజెంట్లతో డేటాకు ముప్పు - Udayam
భారత్‌లోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కంప్యూటర్ వ్యవస్థల్లోకి ఏఐ ఏజెంట్లు చొరబడి రహస్య సమాచారం, వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేసినట్లు సెర్ట్‌-ఇన్ హెచ్చరించింది. ఏఐ సంస్థల అంతర్గత తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. పాస్‌వర్డ్‌లు, క్లౌడ్ కీలను భద్రపరచాలని, ఏఐ పరీక్షలను ప్రత్యేక నియంత్రిత వాతావరణంలో నిర్వహించాలని సెర్ట్‌-ఇన్ సూచించింది.

Comments

G
Loading comments...