వార్తలకు తిరిగి వెళ్లండి

సౌరవ్ గంగూలీ పిటిషన్‌పై ‘దూస్రా’ సినిమా విడుదలను నిలిపివేయడానికి దిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 23న సినిమా విడుదలపై స్టే ఇవ్వలేమని గురువారం స్పష్టం చేసింది.
తన వ్యక్తిత్వ హక్కులు ఉల్లంఘించారని గంగూలీ వాదించగా, ఇది బయోపిక్ కాదని, ఉపయోగించిన దృశ్యాలకు అనుమతులున్నాయని నిర్మాతల తరఫు న్యాయవాది తెలిపారు. కేసు విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
Comments
Loading comments...

