వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ నేతలు, పోలీసులు కలిసి దాడులు, హౌస్ అరెస్టులకు తెగబడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది.
కడప, అన్నమయ్య జిల్లాల్లో అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని పేర్కొంది.
Comments
Loading comments...

