Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గామాత లడ్డూ వేలంలో రూ.90,501

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 10:51 AM కామరెడ్డిGeneral
దుర్గామాత లడ్డూ వేలంలో రూ.90,501 - Udayam
తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లిలో దుర్గామాత లడ్డూ వేలం గురువారం నిర్వహించారు. శ్రీదుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ వేలం చేపట్టారు. వేలంలో సంజీవ్ అండ్ టీమ్ రూ.90,501కు లడ్డూను దక్కించుకుంది. కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...