వార్తలకు తిరిగి వెళ్లండి

కౌకుంట్ల మండలం తిరుమలాపూర్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి అమ్మవారిని హైకోర్టు న్యాయవాది, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మందడి సరోజ్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలని సరోజ్ రెడ్డి ఆకాంక్షించారు.
Comments
Loading comments...

