Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గాదేవి అవతారంలో అమ్మవారి దర్శనం

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 11:55 AM నాగర్ కర్నూల్General
దుర్గాదేవి అవతారంలో అమ్మవారి దర్శనం - Udayam
బల్మూరు మండలం పోలిశెట్టిపల్లిలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు అమ్మవారిని దుర్గాదేవి అవతారంలో అలంకరించారు. ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం కాసుబ అజయ్ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సైదులు, ఆకారపు పరమేష్, గుర్రపు మల్లేష్, అంజి, సాయిలు, నాగరాజు, వద్దే అంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...