Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుమ్ముగూడెంలో మూడు రోజుల హెల్త్ క్యాంపులు

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 3:44 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
దుమ్ముగూడెంలో మూడు రోజుల హెల్త్ క్యాంపులు - Udayam
దుమ్ముగూడెం మండలం పెద్దనళ్లబెల్లి, కే. లక్ష్మీపురం గ్రామాల పరిధిలో మూడు రోజుల పాటు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిబిరంలో గ్రామస్థులు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. మూడు గ్రామాల ప్రజలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకుని పరీక్షలు చేయించుకోవాలని పెద్దనాలపల్లి పంచాయతీ కార్యదర్శి ఈ. మల్లికార్జునరావు కోరారు.

Comments

G
Loading comments...