Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుమాల గ్రామంలో మూడు ఇళ్లలో చోరీ

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 12:02 PM రాజన్న సిరిసిల్లGeneral
దుమాల గ్రామంలో మూడు ఇళ్లలో చోరీ - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో మూడు ఇళ్లలో చోరీ జరిగింది. సల్మాల బాలలక్ష్మి, కదిరె లక్ష్మణ్ గౌడ్, సల్మాల రాజేందర్ ఇళ్లకు తాళాలు పగులగొట్టి దొంగతనం చేసినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. చోరీకి గురైన వస్తువులు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...