వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాల మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకు వచ్చిన 96 నామినేషన్ల పరిశీలన శనివారం ప్రారంభమైంది. మండల రిటర్నింగ్ అధికారి టి. నరసింహారెడ్డి సమక్షంలో అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీలిస్తున్నారు.
నామినేషన్ పరిశీలనకు అభ్యర్థి లేదా వారి తరఫున సంతకం చేసిన వ్యక్తులు హాజరుకావచ్చని RO తెలిపారు. నిర్ణీత సమయానికి అభ్యర్థులు కార్యాలయానికి చేరుకున్నారు.
Comments
Loading comments...

