వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాల మండలంలో MPTC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగుతోంది. తొలిరోజు 20 నామినేషన్లు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.
రెండో రోజు ఇండిపెండెంట్, ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

