Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుద్దెడలో 5కే రన్‌ నిర్వహణ

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 11:52 AM సిద్దిపేటGeneral
దుద్దెడలో 5కే రన్‌ నిర్వహణ - Udayam
కొండపాక మండలం దుద్దెడలో సోమవారం ఉదయం వాకర్ రన్నర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించారు. ఈ పోటీలో కానిస్టేబుల్ రాజు, గజ్వేల్ కిషోర్, గున్నాల నరేష్ తదితరులు ప్రథమ స్థానాల్లో నిలిచారు. విజేతలను గ్రామ సర్పంచ్ శివకుమార్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు. యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే ఈ పరుగు లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...