Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరాకైనా కొత్త పింఛన్లు వచ్చేనా?

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 9:54 AM జయ శంకర్ భూపాలపల్లి General
దసరాకైనా కొత్త పింఛన్లు వచ్చేనా? - Udayam
భూపాలపల్లి జిల్లాలో కొత్త ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులు ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు 8,037 మంది దరఖాస్తు చేసుకోగా, 7,088 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించారు. అయితే, కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. 2022 తర్వాత కొత్త పింఛన్లు మంజూరు కాకపోవడంతో, దసరాకైనా శుభవార్త వస్తుందేమోనని అర్హులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...