Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా వేళ వెలవెలబోతున్న జమ్మికుంట మార్కెట్‌

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 9:43 AM కరీంనగర్General
దసరా వేళ వెలవెలబోతున్న జమ్మికుంట మార్కెట్‌ - Udayam
జమ్మికుంట మార్కెట్‌ వీధులు దసరా వేళ జనసంచారం లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. మహిళలు షాపింగ్‌ కోసం ఉచిత బస్సు సదుపాయంతో కరీంనగర్‌, వరంగల్‌ నగరాలకు వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పట్టణంలో పెద్ద రిటైల్‌ స్టోర్‌ అందుబాటులోకి రావడంతో కొనుగోలుదారులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. పండుగ కోసం సరుకు తెచ్చిన స్థానిక వ్యాపారులు అమ్మకాలు లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...