Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దసరా వేళ తగ్గిన బంగారం ధరలు

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 10:47 AM హైదరాబాద్General
దసరా వేళ తగ్గిన బంగారం ధరలు - Udayam
దసరా సందర్భంగా బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.870 తగ్గి రూ.1,47,170గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.800 తగ్గి రూ.1,34,900కు చేరింది. మరోవైపు కిలో వెండి ధర రూ.2,40,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

Comments

G
Loading comments...