Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా వేళ భారీగా పెరిగిన పూల ధరలు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 10:25 AM తూర్పుగోదావరి General
దసరా వేళ భారీగా పెరిగిన పూల ధరలు - Udayam
దసరా పండుగ, శుక్రవారం కావడంతో మార్కెట్లో పూల ధరలు భారీగా పెరిగాయి. మూర మల్లెపూలు, కనకాంబరాలు రూ.150 చొప్పున, సన్నజాజులు రూ.80కి విక్రయిస్తున్నారు. కిలో గులాబీలు రూ.300, చామంతులు రూ.280, లిల్లీలు రూ.250 పలుకుతున్నాయి. ధరలు భారంగా ఉన్నా పండుగ వేళ పూలు కొనక తప్పడం లేదని సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు.

Comments

G
Loading comments...